మీకు స్వాగతము
‘త’ వేదిక, నేర్చుకోవడం విధి గావించబడిన ధర్మ జ్ఞానాన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా నేర్చుకునే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది, వివిధ వయసుల వారికి అనువైన మరియు ఆకర్షణీయమైన పద్ధతిలో పలురకాల టెక్నికల్ టూల్స్ ను సృజనాత్మకంగా దీనికోసం ఉపయోగిస్తోంది.
పలురకాల ధర్మ జ్ఞానాన్ని అర్జించడంలో పరస్పర భాగస్వామ్యంతో, పరస్పర పోటీ విధానంతో ముందుకు సాగే విధానాన్ని ఈ వేదిక ప్రోత్సహిస్తుంది.
175,553
నమోదు చేయబడిన విద్యార్థి
21,767,497
లబ్దిదారుడు
195
దేశం
1,730
విద్యార్జిత సంబందిత పేజీ
ప్రధాన అంశాలు
6వేదిక గురించి
- మీరు నేర్చుకోవాలనుకునే అంశాలను ఎంచుకోండి మరియు నేరుగా నేర్చుకోవడం ప్రారంభించండి
- ప్రతి యూనిట్‌ను మీరు ఐదు నిమిషాల లోపు పూర్తి చేయవచ్చు
- మీ ధార్మిక జ్ఞానాన్ని వివిధ రంగాలలో పరీక్షించండి
- మెడల్స్ మరియు పాయింట్లను సేకరించి ఇతర వినియోగదారులతో పోటీపడండి