నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

దివ్య ఖుర్ఆన్

ఈ అంశాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అభ్యాసకుడు పవిత్ర ఖుర్ఆన్ యొక్క యథార్థతను మరియు దాని విశిష్టతలను అర్థం చేసుకునేలా చేయడం; అలాగే అందులోని ఆదేశాలు, మర్యాదలు మరియు పదాల వివరణాత్మక పద్ధతులపై అవగాహన కలిగి ఉండేలా తీర్చిదిద్దడం.

పాఠాలు

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం
పవిత్ర ఖుర్ఆన్ యొక్క శ్రేష్ఠతలు:
పవిత్ర ఖుర్ఆన్ పఠనానికి సంబంధించిన నియమాలు మరియు మర్యాదలు
ఖురాను గురించిన పరిశీలన మరియు దాని వివరణ