నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

అంటువ్యాధులు మరియు వ్యాధులు

ఆపదలు,అంటువ్యాధులు అనేవి అల్లాహ్ యొక్క ఒక విధి. ఇవి విశ్వాసులు, అవిశ్వాసులు అనే తేడా లేకుండా అందరిపై దిగుతాయి. అయితే, వీటిని ఎదుర్కోవడంలో ఒక విశ్వాసి యొక్క పరిస్థితి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. అల్లాహ్ ఆదేశానుసారం అతడు ఈ పరిస్థితుల్లో సహనం మరియు ఓపికతో ఉంటాడు, విశ్వాస బలంతో వాటిని ఎదుర్కొంటాడు మరియు వ్యాధి రాకుండా ముందుగానే దానిని నివారించడానికి తగిన మార్గాలను అనుసరించడం, ఒకవేళ వస్తే దాని నుండి కోలుకోవడానికి చికిత్స చేయించుకోవడం వంటివి కూడా చేస్తాడు. 

పాఠాలు

అంటువ్యాధి: గుణపాఠాలు మరియు హెచ్చరికలు
ధార్మికంగా రక్షణ మార్గాలు అవలంబించడం
అంటు వ్యాధులకు సంబందించిన ఆదేశాలు