నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ఆర్ధిక వ్యవహారాలు

ఇస్లాం ధర్మం అనేది మానవ జీవితానికి సమబందించిన ప్రతి అంశముతో ముడిపడి ఉన్నది, ఇస్లాం ధర్మము ఆరాధన మరియు వ్యవహారాలకు సమండించిన ధర్మము, తమ ఆచరణల ద్వారా అల్లాహ్ యొక్క సంతుష్ఠతను పొందడానికి దైవదాసులందరూ వారి జీవితాలకు సంబందించిన ప్రతి అంశములో ఇస్లాం యొక్క మార్గదర్శకం మరియు జ్ఞానాన్ని పొందే అవసరాన్ని కలిగి ఉన్నారు. ఖురాను గ్రంధము చాలా పారదర్శకంగా వ్యవహారాలు, లావాదేవీలు మరియు ఒప్పందాల గురించిన మార్గదర్శకాలు అందిస్తోంది, అలాగే దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు వ్యాపార లావాదేవీలలో అవసరమైన మార్గదర్శకాలన్నింటినీ తన అనుచరణ సమాజానికి విశదపరచి ఉన్నారు, వీటికి చెందిన అంశాలలో కొన్నింటిని మేము ఈ కోర్సులో సమీక్షిస్తాము.

తదుపరి పాఠం

జకాతు : దాని వాస్తవికత మరియు దాని ఉద్దేశాలు

జకాత్ ఇస్లామీయ ధర్మపు మూలస్తంభాలలో మూడవది. ఈ పాఠంలో మీరు దాని వాస్తవికతను, ఉద్దేశాలను మరియు దానిని ధర్మశాసనంగా నిర్ణయించడంలోని అంతరార్థాన్ని (హిక్మత్) తెలుసుకుంటారు.