నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ముస్లిం స్త్రీ

ఇస్లాం ధర్మం స్త్రీకు అత్యంత గౌరవాన్నిస్తోంది, దివ్యఖురాను మరియు దైవ ప్రవక్త (స) వారి జీవితంలో దీనికి సంబందించిన సాక్ష్యాలు మనకు చాలానే కానవస్తాయి. ఇస్లాం ధర్మం, స్త్రీ యొక్క గౌరవార్ధం ఆమె గుర్తింపును, ఆమె ప్రత్యేకతలను, ఆమె హక్కులను సంరక్షించడానికి, అలాగే ఆమె పట్ల అసభ్యకరమైన, హానికరమైన విషయాల నుండి, కల్మషంతో నిండిన మనస్సులు ఆమె పట్ల చెడు ఆశయాలు, భావాలు కలిగి ఉండే వారి నుండి రక్షించడానికి ప్రత్యేకమైన ధార్మిక నియమాలను వారికోసం రూపొందించినది.

తదుపరి పాఠం

మహిళలు మరియు ఆధునిక ఉద్యమాలు

మహిళా సంబంధిత అంశాలపై ప్రభావం చూపుతున్న అతి ముఖ్యమైన ఆధునిక నమ్మకాలు, సిద్ధాంతాలు మరియు ఉద్యమాల గురించి ఈ పాఠంలో మనం తెలుసుకుందాం.