నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

నవ ముస్లిము

ఒక వ్యక్తి ఇస్లాంలోకి ప్రవేశించడం ద్వారా తన జీవితంలో గతంలో జీవించడానికి భిన్నంగా ఒక భిన్నమైన, నూతనమైన జీవన ప్రయాణాన్ని ఆరంభిస్తాడు, ఈ ప్రయాణంలో అతనికి తన విశ్వాసాన్ని సరిదిద్దుకోవడానికి మరియు దానిని కాపాడుకోవడానికి అలాగే అమలు చేయడానికి దీనికి సంబందించిన జ్ఞానం అవసరం ఎంతైనా ఉంటుంది. అతనిపై అల్లాహ్ విధిగావించిన ఆచరణాలను నిర్వర్తించడం ద్వారా క్రమంగా అతను పరిపూర్ణమైన విశ్వాసాన్ని సాధించుకుంటాడు, ఈ లక్ష్యాన్ని నిర్వర్తించడంలో భాగంగా మేము దీనికి కావలసిన ధార్మిక సమాచారాన్ని అందుబాటులో ఉంచాము.

తదుపరి పాఠం

కాల కృత్యాలు తీర్చుకునే పద్ధతి.

ఇస్లాం ధార్మిక నియమావళి (షరీఅత్) ఒక విశ్వాసికి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క విషయంలోనూ కొన్ని మార్గదర్శకాలను, నియమాలను ఉంచింది, వీటిలో కాలకృత్యాలకు సంబందించిన అంశాలు కూడా ఉన్నాయి, ఈ పాఠములో కాలకృత్యాలు, శుద్ధతను భంగం చేసే అంశాలు(హదస్), హదస్ యొక్క రకాలు, శుద్ధత యొక్క రకాల గురించి నేర్చుకుందాము.

పాఠాలు