నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

రెండు సాక్ష్యాలు

ఏకత్వాన్ని సూచించే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అనబడే ఈ ప్రాధమిక విశ్వాస వచనాని(కలిమ)కి ఇస్లాం అత్యున్నత స్థానం ఇచ్చి ఉన్నది, ఈ కారణంగానే ఒక వ్యక్తి సత్యధర్మమైన ఇస్లాం లో ప్రవేశించాలంటే ఈ వచనాన్ని సంపూర్తిగా విశ్వసించాలి మరియు నోటితో ఉచ్చరించాలి. మనస్పూర్తిగా విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ఉచ్చరించిన వ్యక్తికి ఇది  అతనికి  నరకం విముక్తికి కారణం అవుతుంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ దైవ ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : “అల్లాహ్ యొక్క సంతుష్ఠత కోరుకుంటూ “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికిన వ్యక్తి పై అల్లాహ్ నరకాగ్నిని  నిషేదించాడు.  (బుఖారీ - 415)

 


 

పాఠాలు

"లా ఇలాహ ఇల్లల్లాహ్" యొక్క సాక్ష్యం
దైవప్రవక్త (స) వారి గురించిన అవగాహన
ముహమ్మద్ (స) వారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలకడం యొక్క అర్ధం