నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ఒక ముస్లిము దీని గురించి అజ్ఞానములో ఉండకూడదు

ప్రతి ఒక్క ముస్లిము తప్పనిసరిగా నేర్చుకోవలసిన, దాని పై అమలు చేయవలసిన కొన్ని ప్రత్యేక నియమాలను, ఆదేశాలను ఇస్లాంధర్మం నేర్పిస్తోంది, ఈ నియమాలు తేలికైనవి మరియు సరళమైనవి కూడా, ఈ ధార్మిక నియమాలు అనేవి ప్రయోజనాలు కల్పించడానికి మరియు నష్టాలను నివారించడానికి రూపొందించబడినవి, అలాగే ఈ నియమాలు దైవికమైనవి కూడా, ఈ విషయాలను ప్రజలకు వివరించిన వాడు జనులలోకెల్లా జ్ఞానవంతుడు మరియు అందరికన్నా స్వచ్చమైన భాష మాట్లాడేవాడు, తన వారి కోసం సదా మంచిని కోరుకునేవాడు. ఆయనే దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ (స)

తదుపరి పాఠం

కాల కృత్యాలు తీర్చుకునే పద్ధతి.

ఇస్లాం ధార్మిక నియమావళి (షరీఅత్) ఒక విశ్వాసికి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క విషయంలోనూ కొన్ని మార్గదర్శకాలను, నియమాలను ఉంచింది, వీటిలో కాలకృత్యాలకు సంబందించిన అంశాలు కూడా ఉన్నాయి, ఈ పాఠములో కాలకృత్యాలు, శుద్ధతను భంగం చేసే అంశాలు(హదస్), హదస్ యొక్క రకాలు, శుద్ధత యొక్క రకాల గురించి నేర్చుకుందాము.

పాఠాలు