వెరీగుడ్, సరైన సమాధానం ఇచ్చారు
సమాధానం సరైనది కాదు. మళ్ళీ ప్రయత్నించండి
పరీక్ష : హదీసు మరియు సున్నతు
10
ప్రశ్నలు
2
పాఠాలు
10,903
الطلاب
ప్లేస్‌మెంట్ పరీక్ష ద్వారా, మీరు ‘త’ ప్లాట్‌ఫారమ్‌లో(హదీసు మరియు సున్నతు) కు చెందిన పాఠాలలో మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని (హదీసు మరియు సున్నతు) పాఠాల నుండి ఎంపిక చేసిన (10) ప్రశ్నలను కలిగి ఉంటుంది. ఈ పరీక్షలో పాస్ లేదా ఫెయిల్ అనేది ఉండదు, ఈ ప్లాట్ ఫామ్ లోని (హదీసు మరియు సున్నతు) చెందిన ఆన్ని బోధనాంశాలలోని ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం ఇవ్వడం ద్వారా మీరు ముందుకు సాగిపోతారు.