వ్యవహారాలు
ఆచరణీయ ధార్మికనియమాలు అనేవి బాధ్యత అనేది వర్తింపబడిన వ్యక్తి యొక్క ఆచరణలను మరియు ఇతరులతో వారి సంబంధాలను క్రమబద్దీకరిస్తాయి, ధర్మం,పౌరసంబంద,వ్యక్తిగత,ఆర్ధిక వ్యవహారాలు మరియు ఒప్పందాలు మొదలైన వాటిలో ఏకీభవించే లేదా విభేదించే వారితో ముస్లిం యొక్క సంబందం గురించి ఇందులో ఉంటుంది.