నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.
త వేదికలో సమాచారాన్ని ఏ విధంగా రూపొందించబడినది ?
వాడుకలో సౌలభ్యం మరియు అందంగా రూపొందించబడడం దీని ప్రత్యేకత. అలాగే దీనిలో అందుబాటులో ఉంచబడిన ధార్మిక సమాచారం ఖచ్చితత్వంతో కూడుకున్నది, విభిన్న వర్గాలవారు వినియోగించడానికి అనుగుణంగా ఈ ఆన్ లైన్ వేదికను అభివృద్ధి చేసాము. ముఖ్యమైన విషయం ఏమంటే త వేదిక “అహ్ల్ అల్-సున్నహ్ వల్-జమాఅ” యొక్క పద్దతికి కట్టుబడి ఉన్నది. దీనిలో సమర్పించబడిన ధార్మిక సమాచారం ప్రామాణికమైన, విశ్వసనీయమైన ధార్మిక మూలాల ఆధారంగా తయారు చేయబడింది, ధార్మిక విద్యార్హతలు కలిగిన విద్యార్ధుల కమిటీ ఆధ్వర్యంలో ఈ పని జరిగినది.