నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.
త అనబడే ఈ వేదికలో మేము ఎందుకని నేర్చుకుంటున్నాము ?
ధార్మిక జ్ఞానాన్ని ఆర్జించడం అనేది అత్యున్నతమైన అంశాలలోనిది, ఒక మనిషి తనలోని ఆజ్ఞానాన్ని తొలగించడం అనేది తప్పనిసరి బాధ్యతలలో ఒకటి, దైవధర్మాన్ని అర్ధం చేసుకోవడం అనేది సర్వసృష్టికర్తను సంతుష్ఠత పరిచే అంశం కూడా. దైవ ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : ధార్మిక జ్ఞానాన్ని ఆర్జించడం అనేది ప్రతి ముస్లిము పై ఉన్న విధి. మరో చోట ఇలా బోధించారు : ఎవరి విషయంలోనయితే అల్లాహ్ మంచిని కోరుకుంటాడో అతనికి ధర్మజ్ఞానాన్ని నేర్పిస్తాడు, (ముస్లిం). ఈ వేదికలో మీరు బిన్నమైన మరియు సరళమైన పద్ధతిలో నేర్చుకునే అనుభవాన్ని ఆస్వాదిస్తారు, మిమ్ములను ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించడానికి దోహదపడే ఎన్నో ధార్మిక జ్ఞాన విషయాలను మీరు ఇక్కడ నేర్చుకుంటారు.